ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా 11 ఏళ్ల పాలనలో ఆయన పలు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలు తెలిపాయి. ఆర్టికల్ 370 రద్దు, CAA అమలు, రామాలయ నిర్మాణం, కొవిడ్ నిర్వహణ, టీకాల అందజేత, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, డిజిటల్ ఇండియా, GST సంస్కరణలు, మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సహం ఉన్నట్లు చెప్పాయి. ఈ నిర్ణయాలు భారత రాజకీయాలు, ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని పేర్కొన్నాయి.
short by
/
04:29 pm on
17 Sep