భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలను DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్లు డెన్నిస్ లిల్లీ, జెఫ్ థామ్సన్‌లతో పోల్చారు. "వారు ఇంగ్లీష్ బ్యాటింగ్ లైనప్‌ను కుదేలు చేసేవారు. ఆస్ట్రేలియన్లు అప్పట్లో 'From Ashes to Ashes, from dust to dust' అనే సామెతను ఉపయోగించేవారు. ఒక వేళ థామ్సన్ మిమ్మల్ని ఔట్ చేయలేకపోతే, లిల్లీ ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తాడు," అని ఆయన అన్నారు.
short by
/
05:38 pm on
12 May