భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) డైరెక్టర్‌గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (NAARM) డైరెక్టర్‌గా ఉన్నారు. ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి ఈయనే. శ్రీనివాసరావు 1965 అక్టోబరు 4న ఏపీలోని కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో జన్మించారు. 1975-80 వరకు అనిగండ్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యను అభ్యసించారు.
short by
Devender Dapa /
10:42 pm on
26 Dec