భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 142 పాయింట్లు పెరిగి 82,000 వద్ద.. నిఫ్టీ 33 పాయింట్ల పెరిగి 25,083 వద్ద ముగిసింది. ప్రధాన రంగాల సూచీల విలువ పెరిగింది. జీవిత, ఆరోగ్యబీమాపై జీఎస్టీ తొలగింపు వంటి చర్యలు తాజాగా మార్కెట్‌లో జోష్ నింపాయి. దీనికితోడు భారత ఆర్థికవ్యవస్థ బలంగా, స్థిరంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసం పెంచింది.
short by
/
09:27 pm on
21 Aug