తిరుమల శ్రీవారి సర్వదర్శనం భక్తులకు బుధవారం టోకెన్లు ఇవ్వకుండా, నేరుగా క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకోలేని భక్తులు ప్రస్తుతం భారీగా తరలివస్తున్న నేపథ్యంలో సర్వ దర్శనం భక్తులను నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోకి అనుమతిస్తున్నారు. ఈ నెల 23న తెల్లవారుజాము నుంచి ఏరోజుకారోజు సర్వదర్శనం టోకెన్ల పంపిణీని పునఃప్రారంభిస్తామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
short by
Sri Krishna /
08:02 am on
22 Jan