భర్త, అత్తమామలు వేధిస్తున్నారని హైదరాబాద్ సరూర్నగర్లో ప్రణీత అనే గైనకాలజిస్టు మంగళవారం తన బర్త్‌డే రోజే సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది. "ఈ డ్రెస్ గుర్తుందా.. మా మామ నన్ను ఎక్కడెక్కడో ముట్టుకొని.. ఆ రోజే చద్దామనుకున్నా’’ అని ఆ వీడియోలో చెబుతూ మాత్రలు మింగింది. ప్రణీత 2018లో సికిందర్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి విహ అనే 4ఏళ్ల కూతురు ఉంది.
short by
Srinu Muntha /
08:56 pm on
29 Jan