విశాఖపట్నంలోని మధురవాడలో భర్త చేతిలో హత్యకు గురైన అనూష అనే 27ఏళ్ల నిండు గర్భిణికి కేజీహెచ్‌లో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి, గర్భం నుంచి ఆడ మృత శిశువును బయటకి తీశారు. నిద్రలో ఉన్న భార్యను గొంతు నులిమి చంపిన ఆమె భర్త జ్ఞానేశ్వర్‌కు భీమిలి కోర్టు ఈ మేరకు 14 రోజులు రిమాండ్ విధించింది. వీరు 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. జ్ఞానేశ్వర్‌కు ప్రస్తుతం 2 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నడుపుతున్నాడు.
short by
Srinu /
10:47 pm on
15 Apr