హైదరాబాద్ అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఉపయోగిస్తున్న క్రేన్ కూలింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలు వాహనాలు ధ్వంసం అయినట్లు స్థానికులు తెలిపారు. క్రేన్ భాగాలు రామకృష్ణ థియేటర్ నుంచి మొజాం జాహీ మార్కెట్ వరకు పడినట్లు వారు చెప్పారు. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
short by
Bikshapathi Macherla /
10:55 pm on
18 Apr