తమ ప్రభుత్వం ఏర్పడితే బిహార్ పూర్తిగా రూపాంతరం చెందుతుందని, ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని స్కాట్లాండ్ లాగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. బిహార్ ప్రతిపక్ష మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని తేజస్వి ప్రకటించారు. రాష్ట్రంలో కుల, మత రాజకీయాలను తాను అనుమతించబోనని చెప్పారు.
short by
/
10:55 am on
01 Jul