For the best experience use Mini app app on your smartphone
డిసెంబర్ 4-5 తేదీల్లో తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటనకు ముందు రష్యా పార్లమెంటు దిగువ సభ స్టేట్ డూమా భారత్‌తో రెసిప్రోకల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్‌ను (RELOS) ఆమోదించింది. ఈ సైనిక ఒప్పందం ఇరు దేశాల మధ్య సైనిక దళాల మార్పిడికి సంబంధించినది. "భారత్‌తో మా సంబంధాలు వ్యూహాత్మకమైనవి, మేం వాటికి విలువ ఇస్తాం" అని స్టేట్ డూమా స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ అన్నారు.
short by / 11:44 pm on 03 Dec
For the best experience use inshorts app on your smartphone