పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ (CA)పరీక్షలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల మే 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ తాజాగా ప్రకటించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ పరీక్షలు మే 9 నుంచి 14 వరకు జరగాల్సింది.
short by
/
12:13 pm on
12 May