కోల్‌కతాలో లా కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ముందస్తు ప్రణాళికతో జరిగిందని సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది. "ఈ మొత్తం విషయం ముందస్తుగానే ప్లాన్ చేశారు. బాధితురాలిని రేప్ చేయడానికి ఈ ముగ్గురూ చాలా రోజులుగా కుట్ర పన్నారు," అని అధికారి తెలిపారు. బాధితురాలు అడ్మిషన్ పొందిన తొలి రోజు నుంచే ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా ఆమెను టార్గెట్ చేసుకున్నాడని అన్నారు.
short by
/
11:03 am on
01 Jul