స్మార్ట్‌ఫోన్‌లోని యాప్స్ వినియోగదారుల మాటల్ని వింటూ, దానికి అనుగుణంగా ప్రకటనలను సిఫార్సు చేస్తాయని ‘కాక్స్ మీడియా’ రిపోర్ట్ పేర్కొంది. దీన్ని నివారించాలంటే, ఫోన్ సెట్టింగ్స్‌లో permission manager ఆప్షన్‌లోకి వెళ్లి, Microphone యాక్సెస్ ఏ అప్లికేషన్లకు Allow చేశారో చూడాలి. అక్కడ యాప్‌పైన క్లిక్ చేసి 'Don’t allow', 'Ask every time'లో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకొని పర్మిషన్‌ను తొలగించాలి.
short by
Devender Dapa /
06:21 pm on
11 Nov