తమ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నామని మూవీ పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ ప్రకటించింది. ‘‘ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా మా సేవలను మీ దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. అందుకు చింతిస్తూ, క్షమాపణలు కోరుతున్నాం,’’ అని వెబ్సైట్ ద్వారా మెసేజ్ రిలీజ్ చేసింది. ఇటీవలే ‘iBOMMA’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
short by
Srinu /
05:10 pm on
17 Nov