నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని ఆంజనేయ స్వామి గుడిలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చి, శనివారం రాత్రి అక్కడే నిద్ర చేసేందుకు సిద్ధమైన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. యువతి వెంట వచ్చిన బంధువుపై దాడి చేసి, ఆమెను సమీపంలోని గుట్ట ప్రాంతానికి లాక్కెళ్లి 8 మంది యువకులు అత్యాచారం చేసినట్టు సమాచారం. వారిలోని ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
short by
srikrishna /
08:59 am on
31 Mar