ఎడమ మోకాలి గాయం కారణంగా అడిలైడ్‌లో జరిగే మూడో యాషెస్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ ఆడటం సందేహాస్పదంగా ఉంది. తొలి టెస్టులో కేవలం 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన వుడ్.. రెండు టెస్టుకు దూరమయ్యాడు. డిసెంబర్ 26 నుంచి జరిగే నాలుగో టెస్టు నాటికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. ఈ సిరీస్‌లో చివరి రెండు టెస్టులో ఆడేందుకు అతడు తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేశాడు.
short by
/
10:53 pm on
04 Dec