మెగా డీఎస్సీ -2025 తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. 16,347 పోస్టులకు గాను 2 విడతలుగా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం జూలై 5న ప్రాథమిక కీ, ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేసింది. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/ తుది ఎంపిక ఫలితాలను పోస్టు చేసింది.
short by
/
10:29 am on
15 Sep