ముగ్గురు పిల్లలు ఉన్నా, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడంపై తెలంగాణ సీఎం, మంత్రిమండలితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకు కలెక్టర్లు పంపించిన ప్రతిపాదనల ఆధారంగా గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నవారికే మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంది.
short by
Devender Dapa /
12:22 am on
28 Mar