పెళ్లై 12 ఏళ్లు గడుస్తున్నా మాజీ ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను, అతడికే ఇచ్చి భర్త వివాహం చేసిన ఘటన బిహార్‌లోని సహర్సాలో జరిగింది. సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. ప్రియుడు ఆ వివాహిత నుదిటిపై సింధూరం పెట్టడం ఆ వీడియోలో ఉంది. సదరు మహిళకు మొదటి భర్తతో ముగ్గురు పిల్లలు ఉండగా, ఆమె ప్రియుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె పెళ్లికి ముందు నుంచే ప్రేమాయణం కొనసాగిస్తుందని సమాచారం.
short by
Rajkumar Deshmukh /
10:01 am on
21 Dec