For the best experience use Mini app app on your smartphone
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, 124 బ్యాంక్ ఖాతాలను అధికారులు సీజ్ చేయనున్నారు. గత ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో తీవ్ర అల్లర్లు చెలరేగి, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్‌కు వచ్చి తలదాచుకున్నారు.
short by / 12:36 pm on 12 Mar
For the best experience use inshorts app on your smartphone