మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తానని, జో బైడెన్ అనుమతించిన లక్షలాది అక్రమ ప్రవేశాలను రద్దు చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశానికి నికర ఆస్తిగా నిలవలేని ఎవరినైనా తొలగిస్తానని చెప్పారు. అధ్యక్ష భవనం సమీపంలో ఒక ఆఫ్ఘాన్ జాతీయుడు ఇద్దరు సైనికులను కాల్చి చంపిన తర్వాత ఈ ప్రకటన చేశారు. "రివర్స్ మైగ్రేషనే దీనిని బాగుచేయగలదు" అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
short by
/
11:18 am on
28 Nov