మూడు రోజుల పాటు సిక్ లివ్ తీసుకున్నందుకు తన బాస్ తనను ఉద్యోగం నుంచి తొలగించాడని కోల్‌కతాలోని టెక్ మహీంద్రా బీపీఓ ఉద్యోగిగా చెప్పుకుంటున్న ఓ మహిళ 'రెడ్డిట్'లో పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రి జారీ చేసిన తన వైద్య పత్రాన్ని తన బాస్ "5 రూపాయల పేపర్" అని ఎగతాళి చేసి, దానిని ఫేక్‌గా పేర్కొన్నాడని తెలిపింది. ఈ మేరకు ఆమె తన బాస్ నుంచి వచ్చిన వాట్సాప్ సందేశాలను కూడా షేర్ చేసింది.
short by
/
09:50 am on
24 Nov