భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లు గురువారం విశాఖపట్నం ఎయిర్‌పోర్డుకు చేరుకున్నాయి. వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం జరగనున్న మూడో మ్యాచ్ కోసం ఇరు జట్లు విశాఖలో అడుగుపెట్టాయి. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో రెండు టీమ్‌లు.. రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్లాయి. ఏసీఏవీడీసీఏ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమం కాగా, శనివారం గెలిచిన జట్టుకు సిరీస్ దక్కుతుంది.
short by
Devender Dapa /
11:23 pm on
04 Dec