2014లో ప్రధానిగా రెండోసారి తన పదవీకాలం ముగుస్తున్న సమయంలో, "మీడియా కంటే చరిత్ర నా పట్ల ఎక్కువ దయతో వ్యవహరిస్తుంది," అని డాక్టర్ మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. పదవీకాలంలో తనపై వచ్చిన మీడియా విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎంపీగా 33ఏళ్ల పాటు సేవలందించిన అనంతరం ఈ ఏడాది ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగారు. 92ఏళ్ల వయసులో మన్మోహన్ సింగ్ గురువారం తుదిశ్వాస విడిచారు.
short by
Sharath Behara /
12:48 am on
27 Dec