మూత్రాన్ని ఎక్కువసేపు ఆపితే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మూత్రం ఆపుకోలేని స్థితికి దారితీస్తుంది. మూత్రాన్ని తరచూ ఆపితే లోపల హానికారక బ్యాక్టీరియా పెరగటానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తలెత్తొచ్చు. ఈ అలవాటు వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఒక్కోసారి కిడ్నీ వైఫల్యమూ సంభవించొచ్చు.
short by
srikrishna /
07:33 am on
31 Mar