డిజిటల్ అరెస్టు పేరిట కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను బెదిరించిన ఏడుగురిని తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మీ ఖాతా నుంచి ఉగ్రవాదుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ అయ్యాయంటూ ఇటీవల వీరు సుధాకర్‌ను బెదిరించారు. ముంబై పోలీసులమని చెప్పి అతడి నుంచి రూ.1.70 కోట్లు కాజేశారు. నిందితుల్లో దిల్లీకి చెందిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉన్నట్లు సమాచారం.
short by
Srinu /
04:39 pm on
17 Nov