For the best experience use Mini app app on your smartphone
హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌ ఎదురుగా ఉన్న సత్వ భవనంలో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఐదంతస్తుల ఈ భవనంలో పలు ఐటీ కంపెనీలు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో, అందులోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు బయటకు పరుగులు పెట్టారు. వారిలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
short by Sri Krishna / 08:07 am on 21 Dec
For the best experience use inshorts app on your smartphone