గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్, హమాస్‌లు మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘’ఈ నిర్ణయంతో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారు. ఇజ్రాయెల్ తన బలగాలను వెనక్కి తీసుకుంటుంది. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుంది,’’ అని ట్రంప్ చెప్పారు.
short by
/
08:29 am on
09 Oct