నటుడు నాగ చైతన్యతో తన వివాహ మొదటి వార్షికోత్సవం సందర్భంగా నటి శోభిత ధూళిపాళ తమ పెళ్లి వీడియోను షేర్ చేశారు. ‘’నా భర్తతో కలిసి సూర్యుని చుట్టూ ఒక అద్భుతమైన ప్రదక్షిణ (ఏడాది కాలం) పూర్తి చేశాను. అగ్నితో పునీతమైనట్లుగా ఇప్పుడు కొత్తగా అనిపిస్తోంది. మిసెస్ అక్కినేనిగా ఏడాది పూర్తయింది,” అని ఆమె పేర్కొన్నారు. "నీ ప్రయాణంలో భాగం కావడం నా అదృష్టం మై లవ్,” అని నాగ చైతన్య కామెంట్ పెట్టారు.
short by
srikrishna /
03:14 pm on
04 Dec