నటుడు ధర్మేంద్ర 1954లో తన 19వ ఏట ప్రకాష్ కౌర్‌ను పెళ్లాడారు. వీరు నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. 1960లలో ధర్మేంద్రను అప్పటి స్టార్ హీరోయిన్ మీనా కుమారి ప్రేమించింది. అప్పటికే వివాహమై, భర్తతో విడిపోయిన మీనాకు ధర్మేంద్రతో బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమె 1972లో 38 ఏళ్లకే చనిపోయారు. 1970లలో ధర్మేంద్ర నటి హేమమాలినితో ప్రేమలో పడ్డారు. విడాకులు తీసుకోకుండానే ఆయన 1980లో హేమమాలినిని పెళ్లి చేసుకున్నారు.
short by
srikrishna /
04:55 pm on
24 Nov