పాకిస్థాన్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), దాని యూనిట్ మజీద్ బ్రిగేడ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థలు (FTOలు)గా అమెరికా విదేశాంగ శాఖ గుర్తించింది. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లిన తర్వాత ఇది జరిగింది. బీఎల్‌ఏను 2019లోనే ప్రత్యేకంగా నియామకమైన గ్లోబల్ టెర్రరిస్టు (SDGT)గా గుర్తించగా, తాజాగా మజీద్ బ్రిగేడ్‌ను కూడా ఆ జాబితాలో చేర్చింది.
short by
/
08:01 am on
12 Aug