సినీ నటుడు నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్, చిత్రకారిణి జైనబ్ రవ్జీలు ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు నివేదికలు తెలిపాయి. ఈ జంట మార్చి 24న వారి స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్‌లో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. కాగా శోభితా ధూళిపాళతో తన సోదరుడు నాగ చైతన్య వివాహానికి కొన్ని రోజుల ముందు నవంబర్ 2024లో జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు.
short by
Devender Dapa /
10:51 pm on
21 Jan