తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కాగా, వీటిని ఈ నెల 27 వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 19న తెలంగాణ బడ్జెట్‌ను ప్రభుత్వం సమర్పించనుంది. 21-26వ తేదీ వరకు పద్దులపై చర్చ ఉండనుంది.
short by
srikrishna /
02:56 pm on
12 Mar