పంజాబ్‌లో 114 ఏళ్ల మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్‌ను ఢీకొట్టిన కారును అధికారులు గుర్తించారు. చంపినవారు వెళ్లిన ఫార్చ్యూనర్ కారును గుర్తించామని, నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఫౌజా సింగ్ తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
short by
/
11:27 pm on
15 Jul