మెల్‌బోర్న్‌లో తన కాన్సర్ట్‌కి 3 గంటలు ఆలస్యంగా రావడంపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ, నిర్వాహకులు తన డబ్బుతో పాటు ఇతరుల డబ్బు తీసుకొని పారిపోయారని నేహా కక్కర్ ఆరోపించారు. అక్కడ తాను ఉచితంగా ప్రదర్శన ఇచ్చానని తెలిపారు. "నా బ్యాండ్‌కు ఆహారం, హోటల్, నీటిని కూడా ఇవ్వలేదు. నా భర్త, అతని బృందం వారికి ఆహారం అందించారు," అని ఆమె అన్నారు. కాన్సర్ట్ వేదికపైనే నేహా కక్కర్ కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం.
short by
/
10:17 pm on
27 Mar