మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ 74వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్నారు. దీనిద్వారా ఫాతిమాకు 250,000 డాలర్ల (రూ.2.08 కోట్లు) నగదు బహుమతి, ప్రయాణ ఖర్చుల కోసం నెలవారీ భత్యం 50,000 డాలర్లు (రూ.41.5 లక్షలు), న్యూయార్క్ నగరంలో ఒక ఇల్లు లభిస్తాయని హిందూస్థాన్ టైమ్స్ నివేదించింది. కాగా, ఆమె మిస్ యూనివర్స్ కిరీటం విలువ 5 మిలియన్ డాలర్లు (రూ.41.5 కోట్లు).
short by
/
12:54 pm on
21 Nov