OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్, అతడి భర్త ఆలివర్ ముల్హెరిన్ ఒక మగబిడ్డను తమ జీవితంలోకి స్వాగతించారు. బిడ్డ నెలలు నిండకుండానే జన్మించాడని, కొన్నాళ్లు ఆసుపత్రిలో గడుపుతాడని ఆల్ట్‌మాన్ అన్నారు. "చిన్నారి బాగానే ఉన్నాడు. అతడిని జాగ్రత్తగా చూసుకోవడం ఎనలేని ఆనందాన్ని ఇస్తోంది. నేను ఇంత ప్రేమను ఎప్పుడూ అనుభవించలేదు" అని ఆల్ట్‌మాన్ Xలో రాశారు. సత్యనాదెళ్ల సహా పలువురు ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.
short by
/
12:08 pm on
23 Feb