For the best experience use Mini app app on your smartphone
ఏపీ మద్యం కుంభకోణంలో సమకూరిన నగదుతో ఆ కేసులోని కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి సినిమాలను నిర్మించారని ‘ఈనాడు’ పేర్కొంది. ఆయన ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే సంస్థను నెలకొల్పి, నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా ‘స్పై’ చిత్రాన్ని నిర్మించారు. 2023 జూన్‌ 29న దీనిని విడుదల చేశారు. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన వివరాలను సిట్‌ సేకరించింది. పలువురు యువ దర్శకులు, రచయితలకూ కసిరెడ్డి అడ్వాన్సులు ఇచ్చారు.
short by srikrishna / 08:01 am on 16 Apr
For the best experience use inshorts app on your smartphone