మధ్య, వాయువ్య భారత రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ చలి నమోదు అవుతుందని IMD అధ్యక్షుడు మృత్యుంజయ్ మోహపాత్ర అన్నారు. బలహీనమైన లా నినా పరిస్థితులు, నవంబర్ ప్రారంభంలో చలిగాలులు ఈ సీజన్‌లో అసాధారణమైన చలికి కీలకమైన కారకాలు అని చెప్పారు. రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో 4-5 "అదనపు చలి" రోజులు నమోదవుతాయని ఆయన వెల్లడించారు.
short by
/
10:44 pm on
01 Dec