ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత AI అందించే లక్ష్యంతో మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌ను (MSL) ప్రకటించారు. ఇది మనుషుల మాదిరిగా లేదా వారికంటే మెరుగ్గా పనిచేయగల AIని సృష్టిస్తుందని ఆయన చెప్పారు. "మా అన్ని ఉత్పత్తుల నెక్స్ట్ జనరేషన్ అభివృద్ధిపై ఈ ల్యాబ్ దృష్టి సారిస్తుంది" అని చెప్పారు. ఈ బృందానికి స్కేల్ AI మాజీ CEO అలెగ్జాండర్ వాంగ్ నాయకత్వం వహిస్తారు.
short by
/
12:43 pm on
01 Jul