న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ ఎన్నికైనప్పుడు "మర్యాదగా ప్రవర్తించకపోతే" న్యూయార్క్ నగరానికి ఎటువంటి సమాఖ్య నిధులు అందవని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. "ఆయన ఒక కమ్యూనిస్ట్, అది న్యూయార్క్‌కు చాలా చెడ్డదని నేను భావిస్తున్నాను" అని ఆయన చెప్పారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మమ్దానీనిని "ఒక రాడికల్ వామపక్ష వాది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
short by
/
12:19 am on
01 Jul