కొత్త పన్ను విధానంతో మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. "ఎవరైనా సగటున నెలకు రూ.1 లక్ష సంపాదిస్తే, వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది," అని ఆమె తెలిపారు. ఏటా రూ.12 లక్షల వరకు సంపాదిస్తున్న వారికి శనివారం పార్లమెంట్‌లో సమర్పించిన 2025-26 కేంద్ర బడ్జెట్‌లో జీరో ట్యాక్స్‌ని ప్రకటించారు.
short by
Srinu Muntha /
11:54 am on
02 Feb