ముంబైలోని మీరా రోడ్‌లోని ఒక రెస్టారెంట్ యజమానిని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) కార్యకర్తలు మరాఠీలో మాట్లాడనందుకు చెంపదెబ్బలు కొట్టారు. మరాఠీలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తూ ముగ్గురు MNS కార్యకర్తలు రెస్టారెంట్ యజమానిపై దాడికి దిగారు . ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, చర్చకు దారి తీసింది.
short by
/
10:52 pm on
01 Jul