మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో 30 ఏళ్ల పరమేశ్వర్ రామ్ హత్య కేసులో భార్య 25 ఏళ్ల మనీషా, అతడి తమ్ముడు 28 ఏళ్ల జ్ఞానేశ్వర్‌ను అరెస్టు చేశారు. నిందితుల మధ్య వివాహేతర బంధం ఉందని, దీనికి అభ్యంతరం చెప్పాడనే పరమేశ్వర్‌ను వారు చంపారని పోలీసులు తెలిపారు. వారు బాధితుడిని గొడ్డలితో నరికి చంపి, శవాన్ని సంచిలో కుక్కి చెరువులో పడేశారు. పరమేశ్వర్, మనీషాకు 2014లో పెళ్లయింది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
short by
srikrishna /
01:05 pm on
16 Nov