మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, మాజీ హోం మంత్రికి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణశిక్ష విధించిన తర్వాత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. "ఖైదీలుగా తేలిన ఈ ఇద్దరిని వెంటనే అప్పగించాలని మేం భారత్‌ను కోరుతున్నాం" అని పేర్కొన్నారు. ఇది ప్రస్తుత అప్పగింత ఒప్పందం ప్రకారం భారత్‌పై ఉన్న బాధ్యత" అని వెల్లడించారు.
short by
/
06:39 pm on
17 Nov