మలాన్ని బలవంతంగా ఎక్కువసేపు ఆపుకుంటే అది గట్టిపడి ఉబ్బరం, మలబద్ధకం, పైల్స్, అపానవాయువు సమస్యలకు దారితీస్తుంది. 2015 అధ్యయనం ప్రకారం, తరచూ మలాన్ని ఆపుకుంటే పెద్దప్రేగు లోపలి భాగంలో మంట కలుగుతుంది. దానిలో బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఈ అలవాటు పెద్దప్రేగు క్యాన్సర్, అపెండిసైటిస్ (24 గంటల కడుపునొప్పి) వచ్చే ముప్పును పెంచుతుంది. మల విసర్జనను అపుకుంటే వ్యర్థాలు శరీరంలో ఉండిపోతాయి.
short by
Devender Dapa /
07:29 am on
22 Nov