భారత్‌లోకి టెస్లా ప్రవేశించడాన్ని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. "పోటీ పడటం ఆవిష్కరణలను నడిపిస్తుందని, ఛార్జింగ్ స్టేషన్‌లో మిమ్మల్ని (మస్క్) కలిసేందుకు ఎదురు చూస్తున్నాను" అని ఆయన అన్నారు. 2017లో మస్క్‌తో తాను చేసిన సంభాషణ స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. అందులో ఆయన మస్క్‌ను భారత ఎలక్ట్రానిక్ వెహికిల్ మార్కెట్‌లోకి ప్రవేశించమని ఆహ్వానించారు.
short by
/
12:17 am on
16 Jul