మహాకుంభమేళ సమయంలో యూపీలో కొన్ని చోట్ల హైవేలపై తెలుగులో రాసిన ఊర్ల పేర్లు కనిపించాయి. దీనిపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఆయనను కలిసినపుడు తెలుగు భక్తులకు ఇబ్బంది కలగకుండా రహదారుల వివరాలు తెలిపే బోర్డులు తెలుగునూ ఉండేలా చూడాలని కోరినట్లు చెప్పారు. తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారంటూ యూపీ సీఎంకు లేఖ రాశారు.
short by
Devender Dapa /
10:58 pm on
28 Feb