మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కొత్త రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు అంగీకరించారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఇండియా టుడే నివేదించింది. దేవేంద్ర ఫడ్నవీస్ తిరిగి సీఎంగా బాధ్యతలు చేపడతారని, ఆయనతో కలిసి షిండే గురువారం (డిసెంబర్ 5) ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది. మరో డిప్యూటీ సీఎంగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉంటారని నివేదిక వెల్లడించింది.
short by
Devender Dapa /
04:29 pm on
03 Dec