మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో 96 లక్షల నకిలీ ఓటర్లు చేరారనే MNS అధ్యక్షుడు రాజ్ థాకరే ఆరోపణకు శివసేన(UBT) ఎంపీ సంజయ్ రౌత్ మద్దతునిచ్చారు. బీజేపీ "మ్యాచ్ ఫిక్సింగ్" చేసిందని ఆరోపించారు. కాగా, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మహాయుతి కూటమి విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు నకిలీ ఓటర్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని రాజ్ థాకరే ఈసీని కోరారు.
short by
/
08:53 pm on
20 Oct